Sun Mar 15 2026 09:52:29 GMT+0530 (India Standard Time)
తమిళనాడులో విషాదం.. బాణాసంచా సామగ్రి పేలి ఇద్దరు మృతి
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ముడిసరుకు పేలి ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి.

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ముడిసరుకు పేలి ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. బాణాసంచా కేంద్రంలోనే ఈ పేలుడు సంభవించింది. లారీ నుంచి ముడిసరుకును కిందకు దించుతుండగా పెద్దయెత్తున పేలుడు సంభవించి ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని విరుధునగర్ జిల్ాలలోని శ్రీవలి పుత్తూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

