Sat Mar 07 2026 22:45:04 GMT+0530 (India Standard Time)
సూరత్ లో విషాదం....గ్యాస్ లీకయి ఆరుగురి మృతి
గుజరాత్ లో విషాదం అలుముకుంది. గ్యాస్ ట్యాంకర్ లీకయి ఆరుగురు మృతి చెందిన సంఘటన సూరత్ లో జరిగింది.

గుజరాత్ లో విషాదం అలుముకుంది. గ్యాస్ ట్యాంకర్ లీకయి ఆరుగురు మృతి చెందిన సంఘటన సూరత్ లో జరిగింది. గుజరాత్ లోని సూరత్ లో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకయి ఆరుగురు మరణించారు. ఊపిరాడక మరణించినట్లు చెబుతున్నారు. మరో ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇరవై మందికి....
వీరిందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనకు కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించనుంది.
Next Story

