Sat Mar 14 2026 22:42:15 GMT+0530 (India Standard Time)
సత్యనాదెళ్ల ఇంట విషాదం
మైక్రో సాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మృతి చెందారు

మైక్రో సాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మృతి చెందారు. సత్య నాదెళ్ల కుమారుడు జైన నాదెళ్లకు ఇరవై ఆరు సంవత్సరాలు. ఆయనకు పుట్టుకతోనే బ్రెయిన్ పెరాలసిస్ వ్యాధి ఉంది. ఆ వ్యాధితోనే ఆయన బాధపడుతున్నారు.
అనారోగ్యంతో.....
అయితే అనారోగ్యంతో జైన్ నాదెళ్ల మృతి చెందారని తెలిపింది. సత్యనాదెళ్లకు ప్రముఖులు ఫోన్ చేసి సంతాపాలను తెలుపుతున్నారు. జైన్ నాదెళ్ల అమెరికా కాలమానం ప్రకటిరం సోమవారం నాడు మరణించినట్లు చెబుతున్నారు.
Next Story

