Sat Mar 07 2026 19:34:23 GMT+0530 (India Standard Time)
నేడు హోలీ.. రంగుల పండగ
నేడు దేశ వ్యాప్తంగా హోలీని ప్రజలు వేడుకగా జరుపుకుంటున్నారు.

నేడు దేశ వ్యాప్తంగా హోలీని ప్రజలు వేడుకగా జరుపుకుంటున్నారు. దీనిని వసంత పంచమి అని కూడా అంటారు. అయోధ్యలో తొలిసారి వసంతి పంచమి వేడుకలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. యువత నుంచి పెద్దల వరకూ రంగులు చల్లుకుంటూ హోలీని నిర్వహిస్తున్నారు. ప్రజలంతా రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు.
ప్రత్యేక పూజలు...
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీని జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా తీపి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. దేశ వ్యాప్తంగా హోలీని జరుపుకుంటుున్నారు. తెలంగాణలోనూ రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజలు వరకూ ఈ హోలీ వేడుకలో పాల్గొన్నారు.
Next Story

