Sat Mar 21 2026 19:12:33 GMT+0530 (India Standard Time)
మగువలకు షాక్.. బంగారం ధర పెరిగింది
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బంగారం అంటే మహిళలకు మక్కువ. దానిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. కూడబెట్టుకున్న సొమ్మును బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఆభరణాలు మాత్రమే కాకుండా భవిష్యత్ అవసరాలకు బంగారం ఉపయోగపడుతుందని ఎక్కువ మంది ఆశిస్తారు. కష్ట కాలంలోనూ బంగారం ఆదుకుంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేసుందుకు ఎక్కువగా ఇష్టపడతుంటారు.
పెరిగిన ధరల ప్రకారం....
ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,630 రూపాయలుగా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 69,000 రూపాయలుగా ఉంది.
Next Story

