Sat Mar 21 2026 23:52:15 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. మహిళలకు షాక్
ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం అంటేనే పడి చచ్చిపోయేవాళ్లున్నారు. పైసా పైసా కూడబెట్టి మరీ బంగారాన్ని కొనుగోలు చేసే వారు కొందరైతే, పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసే వారు మరికొందరు. మొత్తం మీద బంగారం అంటేనే బహుఇష్టంగా కొనుగోలు చేయడం వల్లనే దాని డిమాండ్ ఏరోజూ తగ్గదు. ధరలు పెరగడం, స్థిరంగా ఉండటమే తప్పించి తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంది. ఈరోజు కూడా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి.
బంగారం ధర ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,840 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,350 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.
Next Story

