Sat Mar 21 2026 19:12:28 GMT+0530 (India Standard Time)
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారానికి ఉన్న ప్రాధాన్యత భారత్ లో మరే వస్తువుకు లేదు. తమకు అవసరమైనంత కొనుగోలు చేసే వీలుండటంతో ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లకుక ప్రాధాన్యత ఇస్తారు. బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ మరోవైపు స్థిరంగా ఉంటాయి. అయినా సరే క్రయ విక్రయాలు మాత్రం ఆగవు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ లో అయితే బంగారాన్ని కొనుగోళ్లతో జ్యుయలరీ షాపులు కిటకిటలాడిపోతుంటాయి.
ఈరోజు ధరలు వివరాలు....
ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,500 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,100 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 65,500 రూపాయలుగా ఉంది.
Next Story

