Fri Dec 05 2025 12:43:06 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో నీడ మాయమయింది
ఈరోజు 12.15 గంటలకు బెంగళూరులో నీడ మాయమైంది. ఒకటిన్నర నిమిషాల పాటు బెంగళూరులో నీడ కనిపించ లేదు.

సూర్యుడు నడినెత్తికి వచ్చినప్పుడు నీడ కనిపించకపోవడం బెంగళూరులో జరిగింది. మనిషి వెంట నీడ అనుసరిస్తుందంటారు. కానీ ఈరోజు 12.15 గంటలకు బెంగళూరులో నీడ మాయమైంది. ఒకటిన్నర నిమిషాల పాటు బెంగళూరులో నీడ కనిపించ లేదు. సూర్యుడు నేరుగా తలపైకి రావడంతో షాడో కనిపించలేదు.
మళ్లీ ఆగస్టు 18న...
తిరిగి ఈ ఏడాది ఆగస్టు 18న మళ్లీ ఇలాంటి ఘటన జరుగుతుందని శాస్త్ర వేత్లలు, నిపుణులు చెబుతున్నారు. 2021లో ఒడిశాలోని భువనేశ్వర్లో ఇలాంటి తరహాలోనే నీడమాయమందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సమయం కోసం బెంగళూరులో అనేక మంది వేచి చూశారు. నీడ మాయమవ్వడం చూసి ఆశ్చర్యపోయారు.
Next Story

