Fri Mar 20 2026 00:01:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులు వెళుతున్న బస్సు లోయలో పడింది

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులు వెళుతున్న బస్సు లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గంగోత్రి - యమునోత్రి నేషనల్ హైవే పై ఈ ఘటన జరిగింది. వెంటనే సహాయక చర్యలను రెస్క్యూ టీమ్ చేపట్టింది.
బాధితులు ఎంతమనేది?
ప్రమాదంలో ఎంతమంది మరణించారు? ఎంతమందికి గాయాలయ్యాయన్న విషయంల తెలియాల్సి ఉంది. అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం లోయలో పడిన ఘటనలో మృతులు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశాలున్నాయని తెలిసింది. యాత్రికుల బస్సు ఎక్కడి నుంచి వస్తుందన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
Next Story

