Thu Mar 19 2026 08:49:35 GMT+0530 (India Standard Time)
Breaking : చెన్నైలో కుప్పకూలిన భవనం
చెన్నైలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్యారిస్ సమీపంలో ఒక భవనం కుప్పకూలిపోయింది

చెన్నైలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్యారిస్ సమీపంలో ఒక భవనం కుప్పకూలిపోయింది. భవానినికి రెన్యువేషన్ చేస్తుండగా భవనం కుప్పకూలింది. అయితే ఈ శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శిధిలాల కింద పడి వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
మరమ్మతులు చేస్తుండగా...
భవనానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా నాలుగు అంతస్థుల భవనం కూలిపోవడంతో కింద కూలీలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే సహాయక బృందాలు చేరుకుని చర్యలు చేపట్టాయి. శిధిలాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

