Sat Dec 06 2025 01:01:24 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నైలో కోవిడ్ నిబందనల అమలు మొదలు
తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలను ఇక పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలను ఇక పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చెన్నైలో కోవిడ్ నిబంధనలు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు పెరిగి పోతున్న కరోనా కేసుల తో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరికలు చేశారు.
రోజుకు 500 కేసులు...
చెన్నై లో ఒక రోజులోనే 500 కరోనా కేసుల నమేదు కావడంతో చెన్నై హై కోర్టు ప్రాంతంలో కొవిడ్ నిభందనలు ఖచ్చితంగా పాటించాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఏపి లో కూడా రోజు రోజుకు కరోనా కేసుల ఎక్కువయ్యింది. ప్రతి ఒకరు మాస్కలు తప్పనిసరిగా పాటించాలి అని పేర్కొంటున్నారు.
Next Story

