Thu Mar 19 2026 11:16:42 GMT+0530 (India Standard Time)
భారత్ లో దుమ్మురేపుతున్న కరోనా.. ఈరోజు కూడా?
భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,68.063 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,68.063 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,54,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఏడు లక్షలు దాటిన...
ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,64,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,83,919 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,53,94,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది
Next Story

