Sun Apr 12 2026 11:15:02 GMT+0530 (India Standard Time)
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో ఆశా భోస్లేకు చికిత్సను అందిస్తున్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో అత్యవసర విభాగంలో చి ఆశా భోస్లేకిత్స పొందుతున్నారు.
మరికాసేపట్లో గుండెపోటు...
అయితే 92 ఏళ్ల ఆశా భోస్లే కు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె హెల్త్ బులిటెన్ ను మరికాసేపట్లో వైద్యులు విడుదల చేయనున్నారు. ఆశా భోస్లే అనేక భాషల్లో పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారు.
Next Story

