Thu Mar 19 2026 01:08:38 GMT+0530 (India Standard Time)
ఈ రోడ్డు సొగసు చూడతరమా?
చెన్నైై లో ప్రధాన రోడ్లు ముస్తాబవుతున్నాయి. చెస్ ఒలంపియాడ్ వేడుకలకు చెన్నై నగరాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.

చెన్నైై లో ప్రధాన రోడ్లు ముస్తాబవుతున్నాయి. చెస్ ఒలంపియాడ్ వేడుకలకు చెన్నై నగరాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. శతాబ్దకాలంలో తొలిసారి చెస్ ఒలంపియాడ్ వేడుకలు జరుగుతున్నాయి. దీంతో చెన్నై నగరాన్ని ప్రభుత్వం ముస్తాబు చేస్తుంది. చూపరులు ఆకట్టుకునే విధంగా రహదారులు, వంతెనలను తీర్చి దిద్దితుంది,
చెన్నైలోని....
తొలిసారి చెస్ ఒలంపియాడ్ వేడుకలు భారత్ లో జరుగుతున్నాయి. దానికి చెన్నై నగరం వేదిక కానుంది. ఇందులో భాగంగ చెన్నైలోని నేపియర్ వంతెన కు కొత్త హంగులు అద్దారు. చెస్ బోర్డు మాదిరిగానే రోడ్డుతో పాటు వంతెనను కూడా తీర్చిదిద్దారు. ఇది చెన్నై నగరంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చెస్ బోర్డు మాదిరిగా రోడ్డును ముస్తాబు చేసింది.
Next Story

