Tue Apr 07 2026 09:38:35 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం
నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మావెలికరలో ముఖ్యమంత్రి రేవంద్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు.
నేటితో ప్రచారానికి ఆఖరి గడువు...
కేరళలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో చివరి రోజు ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రోడ్ షోలు, సభలతో కేరళ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో ముఖ్యమంత్రి రోడ్ షో లో పాల్గొంటారు.
Next Story

