Mon Mar 16 2026 04:23:56 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: విషమంగా రతన్ టాటా ఆరోగ్యం
టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా పరిస్థితి

టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని, ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. రతన్ టాటా తన వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు ఓ ప్రకటన వచ్చింది.
ఈ వారం ప్రారంభంలో 86 ఏళ్ల రతన్ టాటా తన వయస్సు, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన సాధారణ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరినట్లుగా ఓ ప్రకటన ఇచ్చి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అయితే ఆయన పరిస్థితి మరింత దిగజారిందని నివేదికలు రావడంతో ఆందోళనలు పెరిగాయి. తెలుగుపోస్ట్ స్వతంత్రంగా ఈ క్లెయిమ్‌లను ధృవీకరించలేకపోయింది.
Next Story

