Sun Mar 15 2026 15:44:40 GMT+0530 (India Standard Time)
కోడలిని పెళ్లాడిన మామ
ఉత్తర్ప్రదేశ్ లో అరుదైన ఘటన జరిగింది. కోడలినే మామ వివాహం చేసుకున్నారు

ఉత్తర్ప్రదేశ్ లో అరుదైన ఘటన జరిగింది. కోడలినే మామ వివాహం చేసుకున్నారు. గోరఖ్పూర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామంలో కైలాశ్ యాదవ్ అనే వ్యక్తి తన కోడలిని వివాహం చేసుకున్నారు. పన్నెండేళ్ల క్రితం కైలాశ్ యాదవ్ భార్య చనిపోవడంతో కొడుకుల వద్దనే ఆయన నివాసిస్తున్నాడు.
మూడో కొడుకు భార్యను...
కైలాశ్ యాదవ్ కు నలుగురు సంతానం. అయితే కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు మరణించారు. దీంతో మూడో కూమారుడి పూజను కైలాశ్ యాదవ్ గుడిలో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఇద్దరి వివాహానికి బంధుమిత్రులు కూడా అంగీకరించారు.
Next Story

