Fri Mar 20 2026 20:28:03 GMT+0530 (India Standard Time)
నేడు రాజస్థాన్ కు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజస్థాన్ లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్శి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనల చేయనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాజస్థాన్ లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్శి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనల చేయనున్నారు. ప్రధానంగా రాజస్థాన్ లో నిర్మించనున్న నేషనల్ హైవే ప్రాజెక్టుకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
అభివృద్ధి పనులకు...
రాజస్థాన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి రాత్రికి బెంగుళూరుకు చేరుకోనున్నారు. కర్ణాటకలోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

