Sat Mar 21 2026 20:46:20 GMT+0530 (India Standard Time)
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
బంగారం ధర ఈరోజు దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గింది. కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం ధర ఈరోజు దేశ వ్యాప్తంగా స్వల్పంగా తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు పండగకు ముందు కొంత దిగిరావడం కొనుగోలుదారులకు ఆనందం కల్గించే విషయం. అంతర్జాతీయ మార్కెట్ ధరల మేరకు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వల్పంగా బంగారం ధర తగ్గినా కొనుగోళ్లకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,650 రూపాయలుగా ఉంది. వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
Next Story

