Tue Mar 17 2026 17:05:50 GMT+0530 (India Standard Time)
బోయిగూడ మృతులకు మోదీ ఎక్స్‌గ్రేషియో
హైదరాబాద్ లోని బోయిగూడ అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు లక్షల ఎక్స్ గ్రేషియోను ప్రకటించారు

హైదరాబాద్ లోని బోయిగూడ అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు లక్షల ఎక్స్ గ్రేషియోను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. సంఘటన పట్ల మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనలో పదకొండు మంది మరణించిన సంగతి తెలిసిందే.
మృతదేహాలను తరించేందుకు....
రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. దీనికి అదనంగా మోదీ రెండు లక్షలు ప్రకటించారు. మృతులంతా బీహార్ వాసులే కావడంతో పోస్టుమార్టం తర్వాత వారిని స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
Next Story

