Sat Mar 07 2026 14:42:50 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు కంపెనీలు ధరలు గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

చమురు కంపెనీ ధరలు గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కేవలం వాణిజ్య సిలిండర్ పైనే ధరను తగ్గించాయి గృహావసరాలుకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అవి స్థిరంగానే కొనసాగుతున్నాయి.
వాణిజ్య సిలిండర్ ను...
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగానే తగ్గింది. 115.50 రూపాయలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు నుంచే తగ్గిన ధరలు అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడంతో చిరు వ్యాపారులపై భారం మరింత తగ్గనుంది.
Next Story

