Fri Dec 05 2025 17:49:35 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా
నీట్ యూజీ కౌన్సెలంగ్ వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. NEET ug counseling has been postponed. authorities have taken a decision to this extent

నీట్ యూజీ కౌన్సెలంగ్ వాయిదా పడింది. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నీట్ యూజీ కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కావాల్సిన సమయంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ఎప్పుడు జరిపేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. తదుపరి ప్రకటన వచ్చేంత వరకూ నీట్ కౌన్సెలింగ్ ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
అవకతవకలతో...
నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతకవలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు వివాదంతోనే నీట్ యూజీ కౌన్సెలింగ్ ను వాయిదా వేసినట్లు తెలిసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనను చేసిన నేపథ్యంలో అధికారులు కౌన్సెలింగ్ ను వాయిదా వేశారు.
Next Story

