Mon Dec 15 2025 04:43:39 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకూ వివిధ దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నాలుగు రోజుల్లో ఒమన్, ఇథియోపియా, జోర్డాన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఆ యా దేశాల్లో ప్రముఖులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై చర్చించనున్నారు.
వాణిజ్య ఒప్పందాలను...
ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రియా ఇనిషియేటివ్ లో భాగంగా ఉండనుంది. ఆ యా దేశాల ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రధాని ముఖ్యంగా ఈ పర్యటనలో ఆ యా దేశాలతో భారత్ ఒప్పందాలను బలోపేతం చేసుకునేలా పర్యటన సాగించనున్నారు.
Next Story

