Thu Mar 19 2026 13:34:39 GMT+0530 (India Standard Time)
పీఎస్ఎల్వీ- సి 53 విజయవంతం
పీఎస్ఎల్వీ- సి 53 ర్యాకెట్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

పీఎస్ఎల్వీ- సి 53 ర్యాకెట్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి సెకండ్ లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. పీఎస్ఎల్వీ- సి 53 నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఈ పీఎస్ఎల్వీ తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 55వ ప్రయోగం.
మూడు ర్యాకెట్లు....
మూడు ఉపగ్రహాలు సక్సెస్ఫుల్ గా అంతరిక్షంలోకి ప్రవేశించాయి. రాకెట్ నుంచి విజయవంతంగా మూడు ఉపగ్రహలు విడిపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పీఎస్ఎల్వీ ప్రయాణం విజయవంతంగా ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.
Next Story

