Sat Mar 07 2026 16:51:45 GMT+0530 (India Standard Time)
Breaking : హెచ్డీ రేవణ్ణ అరెస్ట్.. మాజీ ప్రధాని నివాసంలో ఉండగా
కర్ణాటక జనతాదళ్ ఎస్ నేత హెచ్డీ రేవణ్ణను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు

కర్ణాటక జనతాదళ్ ఎస్ నేత హెచ్డీ రేవణ్ణను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగాహెచ్డీ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్డీ రేవణ్ణపై పనిమనిషిని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై కేసు నమోదయింది.
జర్మనీ పారిపోయినట్లుగా....
ఆయన కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన తండ్రి దేవెగౌడ నివాసంలోనే ఆయన ఉన్నట్లు కనుగొన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారని తెలిసింది.
Next Story

