Fri Dec 05 2025 15:59:57 GMT+0000 (Coordinated Universal Time)
Income Tax Rides : సోదాలు.. మంత్రి ఇంటిపైనా దాడులు
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు మంత్రి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరుతో పాటు 80 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అనేక ప్రాంతాల్లో...
తమిళనాడు మంత్రి వేలు ఇంట్లో కూడా ఆదాయపు పన్ను దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, తిరువన్నామలై లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. మొత్తం 40 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. అనేక బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.
Next Story

