Sun Mar 15 2026 10:20:17 GMT+0530 (India Standard Time)
Breaking : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు

హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ కు తన రాజీనామా లేఖను పంపారు. జేజేపీ, బీజేపీ కూటమిలో తలెత్తిన విభేదాల కారణంగానే మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారని తెలిసింది.
సొంతంగా సర్కార్ ను...
బీజేపీ హర్యానాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కాసేపట్లో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయి. అంతా సవ్యంగా జరిగితే ఈరోజు మధ్యాహ్నం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. లేకుంటే మరికొంత సమయం పట్టవచ్చు.
Next Story

