Sun Mar 22 2026 01:33:50 GMT+0530 (India Standard Time)
నిలకడగా బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ఈరోజు మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది

ఈరోజు దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ఈరోజు మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. రానున్న కాలంలో పసిడి ధరలను ప్రియంకానున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మదుపరులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఫలితంగానే గత రెండు రోజులుగా బంగారం క్రయి, విక్రయాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అంతతర్జాతీయ అంశాల ప్రభావం కూడా బంగారం పెరుగుదల, తగ్గుదలపై ఉంటుంది.
ఈరోజు ఇలా...
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,040 రూపాయలు ఉంది.
Next Story

