Sat Mar 21 2026 22:11:50 GMT+0530 (India Standard Time)
తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు తగ్గాయి. స్వల్పంగా బంగారం ధర తగ్గినా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్తే.

బంగారం ధరలు తగ్గాయి. స్వల్పంగా బంగారం ధర తగ్గినా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్తే. నిత్యం బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం కొద్ది సార్లు మాత్రమే జరుగుుతుంది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి మరింత ప్రియం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం గా కూడా చెబుతున్నారు.
హైదరాబాద్ లో....
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పదిగ్రాముల బంగారం 180 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,150 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,250 రూపాయలు ఉంది.
Next Story

