Sat Mar 21 2026 23:52:15 GMT+0530 (India Standard Time)
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్ల ీపెరుగుతున్నాయి. వారం రోజులుగా కొంచెం అటు ఇటుగా ఉన్న బంగారం ధరలు రెండు రోజులుగా పెరుగుతున్నాయి

బంగారం ధరలు మళ్ల ీపెరుగుతున్నాయి. వారం రోజులుగా కొంచెం అటు ఇటుగా ఉన్న బంగారం ధరలు రెండు రోజులుగా పెరుగుతున్నాయి. బంగారం ఇక పెరగడటమే తప్ప తగ్గడం ఉండదని నిపుణులు సయితం చూపిస్తున్నారు. పండగల సీజన్ కావడం, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతుండటం విశేషం.
హైదరాబాద్ లో....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 49,420 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం 45,300లకు చేరుకుంది. కిలో వెండి 60,900 లుగా ఉంది. బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Next Story

