Sat Mar 21 2026 22:11:50 GMT+0530 (India Standard Time)
ఈరోజు కూడా తగ్గిన బంగారం ధర
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ధరల్లో ఒడిదుడుకులు అంతర్జాతీయ మార్కెట్ ను అనుసరించి ఉంటాయి. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి ధరలు పెరుగుతూ, తగ్గుతుంటాయి. బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని ఆసక్తి కనపరస్తుంటారు. ముఖ్యంగా మహిళలు పసిడి పట్ల మక్కువ చూపిస్తుంటారు. అందుకే బంగారం ధర తగ్గినప్పుడే కొనుగోలు చేయడం బెటర్ అని నిపుణులు కూడా సూచిస్తారు.
ధరలు ఇలా...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర45,530 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,480 రూపాయలుగా ఉంది.
Next Story

