Thu Mar 19 2026 15:06:28 GMT+0530 (India Standard Time)
చెన్నై మాజీ మంత్రికి కరీంనగర్ లో ఆస్తులు
తమిళనాడు మాజీ మంత్రి కేపీ అన్నాగజన్ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుంది

తమిళనాడు మాజీ మంత్రి కేపీ అన్నాగజన్ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుంది. అన్నా గజన్ తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఆయన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తుంది.
కరీంనగర్ లో....
చెన్నై, సేలం, మధురై లోని 57 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తమిళనాడు మాత్రమే కాకుండా ఆయనకు తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతంలో భారీ ఆస్తులు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Next Story

