Thu Mar 19 2026 07:22:11 GMT+0530 (India Standard Time)
Aravind Kejrival : నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పై విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించినా సీఐడీ కేసులో మాత్రం లభించలేదు. హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ ను తిరస్కరించడంతో ఆయన మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సీఐడీ కేసులో....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈరోజు ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రికి మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించింది.
Next Story

