Sun Mar 29 2026 03:15:03 GMT+0530 (India Standard Time)
తగ్గినట్లే తగ్గిన కోవిడ్
భారత్లో కరోనా వైరస్ స్థిరంగా కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 1,690 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్లో కరోనా వైరస్ స్థిరంగా కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 1,690 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొద్ది రోజులు తగ్గుతూ, మరికొద్ది రోజులు పెరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ భారత్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం మాత్రం పట్టలేదు. ఇంకా కోవిడ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో 19,613 యాక్టివ్ కేసులున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story

