Mon Mar 30 2026 00:24:52 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా అప్ డేట్
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 9,119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 9,119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 396 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,22,037 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,09,940 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
వ్యాక్సినేషన్....
భారత్ లో ఇప్పటి వరకూ3,45,44,882 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,66,147మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,19,38,44,741 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

