Mon Dec 08 2025 19:53:09 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గినా.. తగ్గనట్లే.. కరోనా అప్డేట్
భారత్ లో కరో్నా కేసులు కొంచెం తగ్గాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.

భారత్ లో కరో్నా కేసులు కొంచెం తగ్గాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులోనే 20,279 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 36 మంది కరో్నా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులో 18,143 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కోలుకునే వారి శాతం ప్రస్తుతం భారత్ లో 98.45 శాతంగా నమోదయింది.
యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ భారత్ లో 4,38,88,775 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 4,32,10,522 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 5,26,033 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,52,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా 201.99 కోట్లు వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story

