Fri Mar 20 2026 04:08:24 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 13,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 268 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 13,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 268 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,42,43,945 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 82,402 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,47,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,80,982 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,43,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

