Fri Mar 20 2026 04:09:32 GMT+0530 (India Standard Time)
భారత్ లో పెరిగిన కరోనా మరణాలు
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 453 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 453 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,95,060 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 79,097 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
వ్యాక్సినేషన్....
భారత్ లో ఇప్పటి వరకూ 3,47,52,164 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,78,007 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,38,34,78,181 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

