Wed Mar 18 2026 00:52:44 GMT+0530 (India Standard Time)
అమెరికాకు రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి పది రోజుల పాటు పర్యటించనున్నారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి పది రోజుల పాటు రాహుల్ అమెరికాలో ఉండనున్నారు. ఇది అధికారిక పర్యటన అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 4వ తేదీన మాడిసన్ స్క్వేర్ మైదానంలో జరగనున్న భారీతీయ వలసదారుల భారీ ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో...
ీీఅనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ పది రోజుల పాటు అమెరికాలో పర్యటించి వచ్చిన తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, తెలంగాణ ఎన్నికలపై ఆయన దృష్టి సారించనున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయన వరస పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

