Mon Feb 02 2026 09:16:57 GMT+0000 (Coordinated Universal Time)
హిమాచల్ లో కాంగ్రెస్ ముందంజ
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్దేశ్ లో బీజేపీ 28 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ మాత్రం 34 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో మాత్రం ముందంజలో ఉన్నారు.
ఆప్ మాత్రం...
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీగా పోరాడుతున్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ ఓట్లు మాత్రం చీల్చడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. చివరి వరకూ గెలుపు ఎవరిది అన్నది చెప్పలేని పరిస్థితి నెలకొంది. చివరి నిమిషంలో ఏం జరిగినా ఎవరు అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
Next Story

