Sun Mar 15 2026 20:57:43 GMT+0530 (India Standard Time)
కేజ్రీవాల్ కు కరోనా
సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కేజ్రీవాల్ తన ట్వీట్ లో తెలపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కేజ్రీవాల్ తన ట్వీట్ లో తెలపారు. అయితే కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఢిల్లీలో పెరుగుతున్న....
అదే సమయంలో ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఆంక్షలను కూడా కఠినతరం చేశారు. 6.46 శాతం పాజిటివ్ రేట్ గా ఉంద.ి త్వరలోనే ఢిల్లీ ప్రభుత్వం రెడ్ అలెర్ట్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
Next Story

