Mon Mar 16 2026 05:42:10 GMT+0530 (India Standard Time)
కొరడాతో కొట్టించుకున్న ముఖ్యమంత్రి
ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. తన చేతి మణికట్టుపై ఆయన కొరడాతో కొట్టించుకున్నారు

ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. తన చేతి మణికట్టుపై ఆయన కొరడాతో కొట్టించుకున్నారు. దుర్గ్ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి గ్రామాల్లో జరిగిన గిరిజన సంప్రదాయంలో భాగంగా ఆయన కొరడాతో కొట్టించుకున్నారు.
మంచిదని సూచించడంతో....
ఇలా కొరడాతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందని విశ్విస్తారు. అందుకే భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. గౌరిపూజ సమయంలో ఇలా చేస్తే మంచిదని పండితులు సూచించడంతో ఆయన ఈ పని చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు.
Next Story

