Sat Mar 21 2026 19:12:01 GMT+0530 (India Standard Time)
Breaking : కేంద్రం గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వచ్చేస్తున్నాయ్
వాణిజ్య సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

వాణిజ్య సిలిండర్ల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరవై శాతం వాణిజ్య కమర్షియల్ సిలిండర్ల పంపిణీ పెంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ఇరవై శాతం పెంచితే కొంత వరకూ హోటళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
రెస్టారెంట్లు, హోటళ్లకు...
రెస్టారెంట్లు, హోటళ్లకు గ్యాస్ సరఫరా లోటు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఎల్లుండి నుంచి కమర్షియల్ సిలిండర్లు పంపుతామని ఆ లేఖలో వెల్లడించింది. వలస కూలీలలకు ఐదు కిలోల సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Next Story

