Thu Mar 19 2026 10:26:30 GMT+0530 (India Standard Time)
నేడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
కేంద్ర ఎన్నికల కమిషన్ నేడు మహారాష్ట్ర, జార్ఖంఢ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనుంది

కేంద్ర ఎన్నికల కమిషన్ నేడు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనుంది. మహారాష్ట్ర, జార్ఖంఢ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది.
నేటి నుంచి కోడ్ అమలు...
రెండు రాష్ట్రాల్లో ఏ ఏ తేదీలలో ఎన్నికలను నిర్వహించే విషయంపై నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వనుంది. నేటి నుంచి ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. జార్ఖండ్ చిన్న రాష్ట్రం కావడంతో ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశముంది. మహారాష్ట్రలో విడతల వారీగా పోలింగ్ నిర్వహించే అవకాశముందని తెలిసింది.
Next Story

