Mon Mar 16 2026 10:34:19 GMT+0530 (India Standard Time)
Delhi liqour Scam: కేజ్రీవాల్‌కు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో సీబీఐ కేజ్రీవాల్ ను విచారించనుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ తొలిసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.
ముఖ్యమంత్రిని విచారణ...
స్ట్ చేసిన సీబీఐ వారి రిమాండ్ రిపోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పేరును పలుమార్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా విచారించి అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story

