Sun Mar 15 2026 01:59:49 GMT+0530 (India Standard Time)
మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్?
గోవాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాలను దక్కించుకుంది

గోవాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మొత్తం 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాలను దక్కించుకుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం మూడోసారి గోవాలో అధికారంలోకి రానుంది. ప్రమోద్ సావంత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
మూడోసారి అధికారంలోకి....
ప్రమోద్ సావంత్ మోదీకి అత్యంత సన్నిహితుడు. దీంతో మరోసారి ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి కానున్నారు. ఒకటి, రెండు రోజుల్లో గోవా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. గోవాలో కాంగ్రెస్ కు 12, టీఎంసీ రెండు, ఇతరులు ఆరుస్థానాల్లో విజయం సాధించారు.
Next Story

