Thu Mar 19 2026 01:41:35 GMT+0530 (India Standard Time)
Haryana Elections : హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా వెళుతుంది. అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం దిశగా వెళుతుంది. అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేశారు.49 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ బీజేపీ విజయం దిశగా దూసుకెళుతుంది.
అంచనాలను తలకిందులు చేస్తూ...
కాంగ్రెస్ 35 స్థానాల వద్ద ఉంది. దీంతో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలట్ లో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించినా తర్వాత కౌంటింగ్ మొదలయ్యే సరికి బీజేపీ దూసుకు వెళుతుంది. హర్యానా చరిత్రను తిరగ రాస్తుందనే చెప్పాలి. ఏ పార్టీ హర్యానాలో వరసగా మూడు సార్లు విజయం సాధించలేదు.
Next Story

