Sun Feb 01 2026 07:23:29 GMT+0000 (Coordinated Universal Time)
నితిన్ గడ్కరీకి ఉద్వాసన
భారతీయ జనతా పార్టీ నూతన పార్లమెంటరీ బోర్డును నియమించింది. కొత్తగా పదకొండు మందికి చోటు కల్పిచింది

భారతీయ జనతా పార్టీ నూతన పార్లమెంటరీ బోర్డును నియమించింది. కొత్తగా పదకొండు మందికి చోటు కల్పిచింది. ఇందులో ముఖ్య నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ లను పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది. తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ కు చోటు కల్పించింది.
కొత్త సభ్యులు వీరే....
బీజేపీ పార్లమెంటు బోర్డులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, యడ్యూరప్ప, సర్వానంద్ సోనోవాల్, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, శ్రీమతి సుధాయాదవ్, సత్యనారాయణ జటియా, బీఎల్ సంతోష్ లు సభ్యులుగా ఉన్నారు.
Next Story

