Mon Apr 13 2026 13:36:39 GMT+0530 (India Standard Time)
నేడు ఆశా భోంస్లే అంత్యక్రియలు
ఈరోజు సాయంత్రం ఆశా భోంస్లే అంత్యక్రియలు జరగనున్నాయి

ఈరోజు సాయంత్రం ఆశా భోంస్లే అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి. నిన్న ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ గాయని ఆశాబోస్లే మరణించారు. ప్రస్తుతం ముంబైలోని స్వగృహంలో ఆశా భోంస్లే భౌతికకాయాన్ని ఉంచారు.
పెద్ద సంఖ్యలో అభిమానులు...
అభిమానుల పెద్ద సంఖ్యలో వచ్చి ప్రముఖ గాయని ఆశాభోస్తేకు నివాళులర్పించారు. అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్క్లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story

