Sat Mar 21 2026 23:52:15 GMT+0530 (India Standard Time)
తగ్గిన బంగారం... మహిళలకు గుడ్ న్యూస్
బంగారం ధరలు తగ్గాయంటే మహిళలు ఎలా కొనుగోలు చేయాలన్న దానిపైనే దృష్టి పెడతారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి

మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం. ఆ బంగారాన్ని కొనుగోలు చేసేది కూడా వారే. ఏ స్థాయిలో ఉన్నా బంగారం అంటే ఇట్టే మక్కువ చూపిస్తారు. బంగారం ధరలు పెరగడం, తగ్గడం వంటి విషయాలను మహిళలు నిశితంగా గమనిస్తారు. ధర తగ్గిన వెంటనే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే బంగారం ధరలు తగ్గాయంటే మహిళలు ఎలా కొనుగోలు చేయాలన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి
హైదరాబాద్ లో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,260 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,150 రూపాయలుగా ఉంది.
Next Story

